- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Home > జాతీయం-అంతర్జాతీయం > BREAKING: చెన్నై ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారుల తనిఖీలు.. 1.8 కోట్ల విలువైన బంగారం సీజ్
BREAKING: చెన్నై ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారుల తనిఖీలు.. 1.8 కోట్ల విలువైన బంగారం సీజ్
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్: ఇతర దేశాల నుంచి ఇండియాకు బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న వారిపై కస్టమ్స్ అధికారులు నిత్యం నిఘా పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ చెన్నై ఎయిర్‌పోర్టులో ప్రయాణికు లగేజీలో తనిఖీలు చేపట్టగా సుమారు. రూ.1.8 కోట్ల విలువ చేసే బంగారాన్ని సీజ్ చేశారు. అయితే, దుబాయ్ నుంచి చెన్నైకి వచ్చిన విమానంలో వచ్చిన ప్రయాణికుడిని సోదా చేయగా అతడి బూట్లలో దాచి ఉంచిన రూ.85 లక్షల విలువైన 300 గ్రాముల బంగారు ముద్దను గుర్తించారు. అందేవిధంగా బ్యాంకాక్ నుంచి చెన్నైకి అదే సమయంలో వచ్చిన మరో విమానం లో 40 ఏళ్ల మహిళను సోదా చేయగా రూ.23 లక్షల విలువ గల 350 గ్రాముల బంగారు గొలుసులు, బ్రాస్‌లైట్లు స్వాధీనం చేసుకున్నారు.
Advertisement
Next Story