- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bomb Blast: పాక్ రైల్వేస్టేషన్‌లో పేలుడు.. 16 మంది మృతి
by Rani Yarlagadda |
X
దిశ, వెబ్ డెస్క్: ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్ గా పేరు తెచ్చుకున్న పాకిస్థాన్(Pakistan).. మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. క్వెట్టా రైల్వే స్టేషన్ (quetta railway station) సమీపంలో భారీ బాంబు పేలుడు జరగ్గా.. 16 మంది మరణించినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. క్వెట్టా నుంచి పెషావర్ కు రైలు వెళ్తున్న క్రమంలో ఈ పేలుడు జరిగింది. బ్లాస్ట్ లో 30 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. కాగా.. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, అధికారులు.. ఈ దాడిని ఆత్మాహుతి దాడిగా అనుమానిస్తున్నారు. ఇది ఆత్మాహుతా ? లేక బాంబ్ బ్లాస్టా అన్నదానిపై ఇప్పుడే నిర్థారణకు రాలేమని తెలిపారు. ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని తెలిపారు.
Advertisement
Next Story