- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డ్రోన్ల ద్వారా బ్లడ్ బ్యాగ్ డెలివరీ.. ICMR ప్రయోగం విజయవంతం
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: అత్యవసర పరిస్థితుల్లో పేషెంట్లకు రక్తం అందించాలి అంటే ట్రాఫిక్ కారణంగా ఆలస్యం అయి రోగులు మృత్యువాత పడుతున్నారు. ఈ క్రమంలో ICMR డ్రోన్ల ద్వారా బ్లడ్ బ్యాగ్‌లను డెలువరిని విజయవంతంగా నిర్వహిస్తొది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తన 'ఐ-డ్రోన్' ను ఈ ప్రక్రియలో ఉపయోగించనున్నారు. ICMR యొక్క డ్రోన్ రెస్పాన్స్, ఔట్రీచ్ ఫర్ నార్త్ ఈస్ట్, కోవిడ్-19 మహమ్మారి సమయంలో ICMR ద్వారా చేరుకోలేని ప్రాంతాలకు వ్యాక్సిన్‌లను పంపిణీ చేయడానికి ఉపయోగించబడింది. అలాగే.. ప్రయోగాత్మకంగా నిర్వహించిన మొదటి ట్రాయల్‌లో ఈ డ్రోన్ మొత్తం 10 యూనిట్ల రక్తాన్ని ఒకేసారి గ్రేటర్ నోయిడా నుంచి న్యూఢిల్లీకి మోసుకెళ్లింది.
Advertisement
Next Story