- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ
దిశ, వెబ్ డెస్క్: దేశంలో జరుగుతున్న రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే మహాయుక్త కూటమితో కలిసి పోటీలో నిలుస్తుంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీతో విజయం సాధించాలని చూస్తుంది. ఈ క్రమంలోనే ప్రజా సంక్షేమంపై దృష్టి సారించి.. ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. దీనిని ఆదివారం ఉదయం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆవిష్కరించారు. సంకల్ప పత్ర పేరిట మేనిఫెస్టో విడుదల చేయగా.. ఇందులో రైతులు, మహిళలు యువతకు బీజేపీ హామీలు ఇచ్చారు. బీజేపీ మేనిఫెస్టోలో పది కీలకమైన గ్యారంటీలు ఇచ్చారు. అందులో రైతు రుణాల మాఫీ, విద్యార్థులకు నెలకు రూ.10వేలు, మహిళలకు నెలకు రూ.2,100, ఆశా వర్కర్లకు రూ.15వేలు, 25వేల మహిళా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు, 5 ఏళ్లలో 25 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించడం, కరెంటు చార్జీల్లో 30 శాతం రాయితీ, 45 వేల గ్రామాలకు రోడ్ కనెక్టివిటీ పేరుతో మేనిఫెస్టోను విడుదల చేశారు.
మహారాష్ట్రలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో లోని కీలకాంశాలు
- వ్యవసాయ రుణమాఫీ
- లడ్కీ బహిన్ యోజన క్యాప్ రూ.2100 కి పెంపు
- పత్తి, సోయాబీన్ రైతుల ప్రస్తావన
- వృద్ధాప్య పెన్షన్ యోజన - 1500 రూపాయల నుండి 2100 రూపాయలకు పెంపుదల పరిమితి
- 25 లక్షల ఉద్యోగాల సృష్టి
- ధరలను స్థిరంగా ఉంచడానికి మార్కెట్ జోక్యం
- ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో సాంకేతికతను మెరుగుపరిచేందుకు విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేస్తామన్నారు
- భారతదేశంలో మహారాష్ట్రను అత్యంత ప్రాధాన్యత గల గమ్యస్థానంగా మార్చాలనుకుంటున్నారు
- ఫిన్‌టెక్, ఏరోనాటిక్స్ మరియు స్పేస్‌పై దృష్టి పెట్టండి
- లఖ్ పతి దీదీ – 2027 వరకు మహారాష్ట్రలో 50 లక్షలు కావాలి
- మహారాష్ట్రలో AI శిక్షణా ప్రయోగశాలలు
- రాష్ట్రంలో నైపుణ్య గణన
- కో-వర్కింగ్ స్పేస్‌లు, ఇంక్యుబేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలి
- యువకులకు స్వామి వివేకానంద ఫిట్‌నెస్ మరియు ఆరోగ్య కార్డు
- మహారాష్ట్ర మొదటి 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఉండాలని కోరుకుంటున్నాను
- వీక్షిత్ భారత్ తరహాలో వీక్షిత్ మహారాష్ట్ర