- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈ నెల 15న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ
by Javid Pasha |
X
దిశ, వెబ్‌డెస్క్: ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 15న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. ఆ రోజు సాయంత్రం ఢిల్లీలోని కేంద్ర బీజేపీ కార్యాలయంలో సమావేశం జరగనుంది. ఈ భేటీలో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపు కోసం కార్యాచరణ, అభ్యర్థుల ఖరారుపై చర్చించనుంది. ఈ భేటీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జాతీయ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొననున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.
అక్టోబర్ 1న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమిని ఎదుర్కొవడంపై చర్చించారు. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన నేపథ్యంలో జరగనున్న సమావేశం కీలకం కానుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారని తెలుస్తోంది.
Advertisement
Next Story