- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కుక్కను మింగిన భారీ కొండ చిలువ.. హడలిపోయిన జనం
X
దిశ, వెబ్ డెస్క్: అల్లూరి సీతారామరాజు జిల్లా(Alluri Sitaramaraju District )కొయ్యూరు మండలం గొడుగులంబందలో కొండ చిలువ(Python) హల్ చల్ చేసింది. అటవీ ప్రాంతంలో కుక్క(Dog)ను మింగింది. అనంతరం కదలేని పరిస్థితిలో ఉంది. ఆపసోపాలు పడుతున్న కొండ చిలువను స్థానిక రైతులు గమినించారు. అయితే మేకపిల్లను మింగి ఉంటుందని అనుమానించారు. కత్తితో కొండ చిలువ పొట్ట కోశారు. దీంతో కుక్క మృతదేహం బయటపడింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
Advertisement
Next Story