- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యూపీ సీఎం యోగీ హావా..17 స్థానాలకు బీజేపీ 16 లీడ్
X
దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. శనివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. 12 గంటల వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం 17 నగర పాలక సంస్థల్లో 16 చోట్ల బీజేపీ లీడ్‌లో ఉంది. లక్నో, గోరఖ్ పూర్, కాన్పూర్, వారణాసిలో కమలం దూసుకుపోతోంది. ఆగ్రాలో మాత్రం బీఎస్పీ ఆధిక్యం కనబరుస్తోంది. ఇదిలా ఉంటే 199 మున్సిపాలిటీల్లో 98 చోట్ల బీజేపీ, 59 చోట్ల ఎస్పీ, 19 చోట్ల బీఎస్పీ, కాంగ్రెస్ 7, ఇతరులు 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇక నగర పంచాయతీ ఫలితాల్లో బీజేపీ 221, ఎస్పీ 134, బీఎస్పీ 26, కాంగ్రెస్ 19. ఇతరులు 18 చోట్ల లీడ్ లో ఉన్నారు.
Also Read...
బ్రేకింగ్: కర్నాటక ఫలితాల వేళ మాజీ CM సిద్ధరామయ్య ఇంట్లో తీవ్ర విషాదం
Advertisement
Next Story