- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > జాతీయం-అంతర్జాతీయం > సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం.. రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితుడికి బెయిల్!
సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం.. రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితుడికి బెయిల్!
by samatah |
X
దిశ, డైనమిక్ బ్యూరో : భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న పేరరివాలన్‌కు సుప్రీం కోర్టు ఉపశమనం కలిగించింది. ఈయనకు కోర్టు మరణ శిక్ష విధించడంతో.. గత 30 ఏళ్లుగా జైలులో ఉంటూ శిక్ష అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో క్షమాభిక్ష కోసం రాష్ట్రపతి కి అభ్యర్థించగా.. ఆయన తిరస్కరించడంతో నిరాశ చెంది.. సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుదీర్ఘ విచారణ అనంతరం.. పేరరివాలన్ ఆరోగ్య పరిస్థితులను, 30 ఏళ్ల జైలు జీవితంలో ఆయన సత్ ప్రవర్తనను దృష్టిలో ఉంచుకుని షరతులతో కూడిన బెయిల్ ఇస్తున్నట్లు సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story