శరద్ యాదవ్ కు ప్రముఖుల నివాళి

by Javid Pasha |   ( Updated:2023-01-13 06:09:02.0  )
శరద్ యాదవ్ కు ప్రముఖుల నివాళి
X

దిశ, వెబ్ డెస్క్: కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ గురువారం తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. రేపు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కూతురు సుభాషిని శరద్ యాదవ్ తెలిపరాు. కాగా శరద్ యాదవ్ మృతి పట్ల పీఎం మోడీతో పాటు పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, హర్యాణా సీఎం మనోహర్ లాల్ కట్టర్ తదితరులు శరద్ యాదవ్ కుటుంబాన్ని పరామర్శించారు. శరద్ యాదవ్ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.


Read More...

నాసిక్-షిరిడీ హైవేపై ఘోర ప్రమాదం.. 10 మంది దుర్మరణం

Advertisement

Next Story