- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజకీయ పార్టీలన్నీ ఉచితాలకు అనుకూలమే: Supreme Court
X
దిశ, వెబ్‌డెస్క్: ఉచిత పథకాలపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో ఉన్న అన్ని పార్టీలు ఉచితాలకు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించింది. అయితే, ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే.. వాగ్ధానాలపై కోర్టులో దాఖలైన పిల్‌పై సుప్రీంకోర్టు చర్చించిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేసింది. ఉచిత హామీల సమస్యను పరిష్కరించేందుకు న్యాయపరమైన ప్రయత్నం జరిగిందని కోర్టు పేర్కొంది. అలాగే తాము తీసుకునే నిర్ణయం ఏ ప్రభుత్వానికో లేదా ప్రభుత్వాల విధానానికో, పథకానికో వ్యతిరేకం కాదని.. ఈక్విటీని బ్యాలెన్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని బెంచ్ పేర్కొంది.
Advertisement
Next Story