Aditya-L1 mission: ‘ఆదిత్య ఎల్-1’ ప్రయోగానికి లాంచ్ రిహార్సల్స్..

by Vinod kumar |   ( Updated:2023-09-03 13:25:37.0  )
Aditya-L1 mission: ‘ఆదిత్య ఎల్-1’ ప్రయోగానికి లాంచ్ రిహార్సల్స్..
X

బెంగళూరు : సూర్యుడిపై రీసెర్చ్ కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపడుతున్న మొట్టమొదటి మిషన్ ‘ఆదిత్య ఎల్ -1’కు మరో రెండు రోజులే టైం మిగిలింది. సెప్టెంబరు 2న (శనివారం) ఉదయం 11.50 గంటలకు ఆదిత్య ఎల్ - 1 శాటిలైట్‌ను పీఎస్‌ఎల్వీ సీ 57 రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించిన లాంచ్ రిహార్సల్స్‌తో పాటు రాకెట్‌లో ఇంటర్నల్ చెక్స్ పూర్తయ్యాయని ఇస్రో బుధవారం ప్రకటించింది. లాంచ్ రిహార్సల్స్‌ చేస్తున్న పలు ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది

Advertisement

Next Story