- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజ్యసభకు హర్భజన్‌సింగ్.. ఆప్ కీలక నిర్ణయం
X
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్‌సింగ్ పెద్దల సభలో అడుగుపెట్టనున్నాడు. హర్భజన్ కు రాజ్యసభ పదవి దక్కింది. రాజ్యసభకు నామినేట్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయం తీసుకుంది. పంజాబ్ నుంచి హర్భజన్ ను రాజ్యసభకు ఆప్ నామినేట్ చేసింది. అతడితో పాటు మరో ఇద్దరిని రాజ్యసభకు నామినేట్ చేసింది. కాగా ఇటీవల పంజాబ్ లో ఆప్ భారీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
Advertisement
Next Story