- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mutton: మటన్ ముక్కలు వేయలేదని చెంప చెల్లుమనిపించిన అతిథి
by Gantepaka Srikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని మీర్జాపూర్(Mirzapur)లో బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ జింద్ కార్యాయలంలో శుక్రవారం ఓ కమ్యూనిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విందు భోజనాలు ఏర్పాటు చేశారు. దాదాపు 250కి పైగా హాజరయ్యారు. విందుకు వచ్చిన అతిథుల్లో ఒక వ్యక్తికి మటన్(Mutton) ముక్కలు వేయకుండా కేవలం గ్రేవీ వేసి మాత్రమే వేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన సదరు అతిథి.. వడ్డించే వ్యక్తి చెంపపై గట్టిగా కొట్టాడు. దీంతో వివాదం మొదలైంది. అది కాస్త ఘర్షణకు దాసి తీసి కొట్టుకునే వరకు వెళ్లింది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసిన సమస్యను సాల్వ్ చేశారు.
Advertisement
Next Story