- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జాతీయం-అంతర్జాతీయం > ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన చిరుత.. కానీ కుక్క దెబ్బకు పరుగోపరుగు (వీడియో)
ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన చిరుత.. కానీ కుక్క దెబ్బకు పరుగోపరుగు (వీడియో)
by Javid Pasha |
X
దిశ, వెబ్ డెస్క్: చిరుతను చూస్తే మీసాలు తిరిగిన మగాడికి కూడా భయం వేయడం సర్వసాధారణం. ఇక జంతువులు కూడా చిరుతను చూస్తే వణికిపోతాయి. అయితే ఓ కుక్క మాత్రం తనపై దాడికి దిగిన చిరుతపై ప్రతి దాడి చేసింది. దీంతో చిరుత తోకముడిచి పారిపోయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లోని రాహూరి తాలూకాలో జరిగింది. రాత్రి సమయంలో అడవి నుంచి బయటకు వచ్చిన ఓ చిరుత ఓ ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నించింది.
ఈ క్రమంలోనే ఇంటి ముందు కాపలాగా ఉన్న ఓ కుక్కపై చిరుత దాడికి దిగింది. అయితే ఆకుక్క ప్రతిదాడి చేయడంతో చిరుత అక్కడి నుంచి పారిపోయింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Maharashtra: A dog scared away a leopard that entered the rural area of Rahuri taluka in Ahmednagar.
— ANI (@ANI) June 28, 2023
(Video Source: Forest Department) pic.twitter.com/NkhLcZWmNy
Advertisement
Next Story