- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేంద్ర బడ్జెట్‌లోని 7 ప్రాధాన్యత అంశాలివే!
X
దిశ, వెబ్ డెస్క్: 2023-24 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. కేంద్రం ప్రధానంగా 7 ప్రాధాన్యత అంశాలను బడ్జెట్‌లో చేర్చింది. అందులో సమ్మిళిత వృద్ధి, చివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు, మౌళిక సదుపాయాలు- పెట్టుబడులు, సామర్థ్యాల వెలికితీత, స్వచ్ఛ పర్యావరణ అనుకూల అభివృద్ధి , యువ శక్తి, విత్తవిధానంలను కేంద్రం చేర్చింది. ఈ అంశాలపై స్పెషల్ ఫోకస్ చేయనున్నట్లు పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ ప్రకటించారు
Also Read...
Advertisement
Next Story