- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాబోయే 25 సంవత్సరాలకు దేశం కోసం 5 తీర్మానాలు: ప్రధాని మోడీ
X
దిశ, వెబ్‌డెస్క్: 75వ స్వాతంత్ర్య దినోత్సవంలో ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని మోడీ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. రాబోయే 25 ఏళ్లలో దేశ ప్రజల కోసం ఐదు తీర్మానాలను ప్రజల ముందు ఉంచారు. అవి.. 1. దేశంలో ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందడం.. 2. బానిసత్వపు ఆలోచనల్ని మనసులో నుంచి తీసిపారేయడం.. 3. మన దేశ చరిత్రను సంస్కృతిని చూసి గర్వపడాలి. 4. ఐక్యమత్యంతో ప్రజలంతా ముందుకెళ్లాలి.. 5. ప్రతి ఒక పౌరుడు తమ బాధ్యతను గుర్తించి పని చేయాలి. ఈ ఐదు తీర్మానాలను రాబోయే 25 ఏళ్లు దేశాభివృద్ధికి అంకితం చేయాలని భారత యువతను ప్రధాని మోడీ కోరారు.
Advertisement
Next Story