- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
JEE మెయిన్స్ ఫలితాల్లో 43 మంది అభ్యర్థులకు వందకు 100 స్కోర్
X
దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) శనివారం జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్) ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాల్లో 43 మంది అభ్యర్థులు ఎకంగా వందకు 100 స్కోర్ చేసి చరిత్ర సృష్టించారు. కాగా వీరు BE/B Tech (పేపర్ 1) లో JEE (మెయిన్) 2023 పరీక్షలో 43 మంది అభ్యర్థులు 100 NTA స్కోర్‌ను సాధించినట్లు NTA స్పష్టం చేసింది. అలాగే 2022 లో, మొత్తం మెరిట్ జాబితాలో మొత్తం 24 మంది అభ్యర్థులు 100 పర్సంటైల్ సాధించినట్లు NTA గుర్తు చేసింది.
Advertisement
Next Story