రష్యా దాడి.. 158 మంది చిన్నారులు మృతి

by Sathputhe Rajesh |   ( Updated:2022-04-02 11:29:59.0  )
రష్యా దాడి.. 158 మంది చిన్నారులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధంలో వేలాదిమంది ప్రాణాలు కోల్పోతున్నారు. వేలమంది సైనికులతో పాటు సామాన్య ప్రజలు కూడా మరణిస్తున్నారు. అయితే ఉక్రెయిన్ పై రష్యా దాడుల వల్ల 158 మంది చిన్నారులు మృతి చెందారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం తెలిపింది. అలాగే 254 మంది గాయపడినట్లు తెలిపింది.

Advertisement

Next Story