జైడస్ బయోటెక్‌పై మోడీ ట్వీట్

by Shamantha N |   ( Updated:2020-11-28 02:18:58.0  )
జైడస్ బయోటెక్‌పై మోడీ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్‌ నివారణ కోసం అహ్మదాబాద్ కేంద్రంగా జైడస్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కొవిడ్ వ్యాక్సిన్‌ పురోగతిని ప్రధాని మోదీ పరిశీలించారు. అనంతరం ఆయన ట్వీట్ చేస్తూ.. ‘జైడస్ కాడిలా అభివృద్ధి చేస్తున్న స్వదేశీ డిఎన్‌ఎ ఆధారిత వ్యాక్సిన్ గురించి మరింత తెలుసుకోవడానికి అహ్మదాబాద్‌లోని జైడస్ బయోటెక్ పార్కును సందర్శించాను. వారి కృషికి ఈ ప్రయత్నం వెనుక ఉన్న జట్టును నేను అభినందిస్తున్నాను. ఈ ప్రయాణంలో వారికి మద్దతుగా భారత ప్రభుత్వం వారితో చురుకుగా పనిచేస్తోంది’. అంటూ మోదీ తెలిపారు.

Advertisement

Next Story