అలా ఎలా అరెస్టు చేస్తారు? నారా లోకేశ్

by srinivas |

టీడీపీ నేతలపై హత్యాయత్నాలు చేస్తే నిందితులకు స్టేషన్ బెయిల్ ఇచ్చే అధికార పార్టీ ఫేస్‌బుక్‌లో వ్యతిరేక పోస్టులు పెట్టిన వారిని అక్రమంగా అరెస్టు చేస్తోందని ట్విట్టర్ మాధ్యమంగా మండిపడ్డారు. తుగ్లక్ తీసుకుంటున్న చెత్త నిర్ణయాలను ఖండిస్తూ టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అర్థరాత్రి అరెస్టు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజావ్యతిరేక విధానాలను అరెస్టు చేయడానికి సిగ్గులేదా? జగన్ గారూ అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ మహిళా నేతలను కించపరుస్తూ మార్ఫింగ్ ఫోటోలతో అసభ్యకర పోస్టులు పెడుతున్న వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై చర్యలు ఉండవని ఆగ్రహం వ్యక్తం చేశారు.

tags : nara lokesh, tdp, ysrcp, twitter, social media

Advertisement

Next Story

Most Viewed