- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సాగర్ బైపోల్: ప్రచారంలో ఏడ్చేసిన బీజేపీ అభ్యర్థి

X
త్వరలో నాగార్జున సాగర్ ఉపఎన్నిక జరగనున్న క్రమంలో పార్టీలన్నీ ప్రచార హోరును పెంచాయి. అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్‌కు పోటీగా బీజేపీ అభ్యర్థిని బరిలోకి దింపి జోరుగా ప్రచారం నిర్వహిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ నుంచి పోటీ చేస్తున్న రవి నాయక్ తాజాగా ఎన్నికల ప్రచారంలో ఏడూస్తూ ఓటర్లను ఓటు వేయాలని కోరడం చర్చనీయాంశంగా మారింది. మరిన్ని వివరాలకు కింద ఉన్న వీడియో వీక్షించండి.
Next Story