- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ సారి కూడా నాగ్..
by Shyam |
X
బిగ్ బాస్ సీజన్ 4 త్వరలో ప్రారంభం కాబోతుందని లోగో ప్రోమో ఇచ్చేసింది స్టార్ మా.. కానీ హోస్ట్, కంటెస్టెంట్‌ల వివరాలు మాత్రం ఇంకా ప్రకటించలేదు. తారక్, నాని, నాగార్జునలో ఎవరైనా హోస్ట్‌గా రిపీట్ అవుతారా లేక విజయ్ దేవరకొండ, సమంతను హోస్ట్‌గా పరిచయం చేస్తారా? అన్న చర్చ జరిగింది. వీటన్నింటికీ సమాధానం చెప్తూ.. నాగార్జున ఎంట్రీ ఇచ్చేశారు.
లాక్‌డౌన్ కారణంగా ఇన్ని రోజులు ఇంటి పట్టునే ఉన్న నాగ్.. ఫస్ట్ టైమ్ బిగ్ బాస్ ప్రోమో కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో షూటింగ్ మొదలుపెట్టాడు. ఈ యాడ్ షూటింగ్‌ను కళ్యాణ కృష్ణ డైరెక్ట్ చేయగా.. కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేశారు. షూటింగ్ షురూ కావడంతో అన్నపూర్ణ స్టూడియోస్‌లో సందడి నెలకొనగా.. మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించనుంది స్టార్ మా యాజమాన్యం.
Advertisement
Next Story