- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ పోలీస్‌పై కీరవాణి పాట
X
దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: తెలంగాణ పోలీస్‌పై ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి పాడిన పాటను డీజీపీ మహేందర్‌రెడ్డి శనివారం ఆవిష్కరించారు. ఈనెల 21నుంచి 31వరకు పోలీస్ ఫ్లాగ్‌డే సందర్భంగా ఈ పాటను ప్రముఖ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ రచించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ విధి నిర్వహణలో పోలీసులు ఎదుర్కొనే ఇబ్బందులతో పాటు అందించే సేవలను వివరించడం స్ఫూర్తి దాయకం అన్నారు. మనం కష్టపడి సేవ చేస్తుంటే మనతో ఎంతోమంది కలసి వస్తారనడానికి ఈ పాట నిదర్శనం అన్నారు. కీరవాణి మాట్లాడుతూ మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ అన్నట్టుగానే రక్షక దేవోభవ అనే రోజులు కూడా వస్తాయన్నారు.
Advertisement
Next Story