- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో తొలి కరోనా టీకా ఎవరికంటే..
by Anukaran |
X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొద్దిసేపటి కిందటే ప్రారంభమైంది. సీఎం జగన్ విజయవాడ జీజీహెచ్ కు విచ్చేసి వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. పారిశుధ్య కార్మికురాలు పుష్పకుమారి తొలి టీకా తీసుకోగా, రెండో టీకాను నర్సు నాగజ్యోతికి ఇచ్చారు.
అనంతరం ముఖ్యమంత్రి జగన్ వ్యాక్సినేషన్ విషయమై అధికారులతో మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే, తొలి టీకా తీసుకున్న వారు సరిగ్గా 28 రోజుల తర్వాత రెండో టీకా తీసుకోవాలని వైద్యులు స్పష్టం చేశారు.
Advertisement
Next Story