టెలికాన్ఫరెన్స్ లో మునిసిపల్ మీటింగ్

by Sridhar Babu |
టెలికాన్ఫరెన్స్ లో మునిసిపల్ మీటింగ్
X

దిశ, కరీంనగర్: దిశ, కరీంనగర్: కరోనా కారణంగా పెద్దపల్లి జిల్లా మంథని మునిసిపల్ కౌన్సిల్ మీటింగ్‌ను టెలికాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు పనులకు ఆమోదం తెలిపిం, మంథనిలో చేపట్టాల్సిన పలు కార్యక్రమాలపై చర్చించారు. దినసరి కూలీల వేతనాలు, సిమెంట్ రోడ్ల బిల్లులు, శానిటరీ సామాగ్రి కొనుగోలు నిర్ణయాలపై కౌన్సిల్‌లో చర్చించినట్టు ఛైర్‌పర్సన్ పుట్ట శైలజ తెలిపారు. అలాగే హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం విజయవంతంపై మీటింగ్‌లో మాట్లాడి నిర్ణయం తీసుకున్నామని ఆమె వివరించారు.

Advertisement

Next Story