- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బౌలింగ్ ఎంచుకున్న ముంబై
X
దిశ, వెబ్‌డెస్క్: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఐపీఎల్ 51 మ్యాచ్ జరుగుతుంది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్-డేరింగ్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య రసవత్తర పోరు మొదలైంది. మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన ముంబై ఢిల్లీ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ దిగిన శ్రేయాస్ జట్టు భారీ స్కోర్ నిర్దేశించేందుకు సిద్ధమైంది. ఈ సీజన్‌లో ఢిల్లీ-ముంబై జట్లు రాణిస్తున్నాయి. ఇప్పటికే 12 మ్యాచులు ఆడిన ముంబై 8 విజయాలతో పాయింట్ టేబుల్‌లో 1వ స్థానంలో ఉండగా.. 12 మ్యాచుల్లో 7 విజయాలు చేసిన ఢిల్లీ 2వ స్థానంలో కొనసాగుతోంది. ఇదే మ్యాచ్‌లో తిరిగి పృథ్వీ షా ఓపెనింగ్ రావడంతో స్కోర్ మీద అంచనాలు పెరిగాయి.
Advertisement
Next Story