- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
7నుంచి మొఘల్ గార్డెన్ మూసివేత
by sudharani |
X
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లోని మొఘల్ గార్డెన్‌ను ఈ నెల 7వ తేదీ నుంచి మూసివేస్తున్నట్లు రాష్ట్రపతి భవన్ వర్గాలు ప్రకటించాయి. గత నెల మొదటి వారం నుంచి ప్రజలు సందర్శించేందుకు వీలుగా మొఘల్ గార్డెన్‌ను తెరిచారు. వేసవి సెలవుల వరకు ప్రజలకు అందుబాటులో ఉండాల్సి ఉంది. కానీ కరోనా వైరస్‌ను దృష్టిలో పెట్టుకుని శనివారం నుంచి మూసివేయక తప్పడం లేదని అధికారులు తెలిపారు.
tag; Rashtrapati Bhavan/ The Mughal Garden/ close
Advertisement
Next Story