తెలంగాణ తాత్కాలిక చీఫ్ జస్టిస్‌గా రామ్‌చందర్ రావు

by Shyam |
ms-ram-chander-rao
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ తాత్కాలిక చీఫ్ జస్టిస్‌గా ఎంఎస్ రామ్‌చందర్ రావు నియామకం అయ్యారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ప్రస్తుతం కొనసాగుతున్న ఉన్నత న్యాయమూర్తి హిమ కోహ్లీ నియామకం కావడంతో శుక్రవారం ఆమెను బదిలీ చేస్తూ కేంద్రం న్యాయశాఖ గెజిట్ విడుదల చేసింది. ఇకపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో కోహ్లీ విధులు నిర్వహించనున్నారు. కాగా, త్వరలోనే తెలంగాణకు చీఫ్ జస్టిస్ నియామకం ఉంటుందని కేంద్ర న్యాయశాఖ ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed