- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మార్పీఎస్ 25వ ఆవిర్భావ దినోత్సవం
దిశ,బోధన్: నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలో మంగళవారం కమలాపూర్, నాగేపూర్, శివతండా గ్రామాల్లో MRPS అవిర్భవ దినోత్సవాన్ని పరస్కరించుకుని జెండా ఎగురవేసారు. ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి మానికోళ్ల గంగాధర్ మాట్లాడుతూ.. 25వ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతంగా పూర్తి చేసుకొని 26వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మాదిగ రిజర్వేషన్ పోరాటసమితి ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కలిసి ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంటులో పెట్టి మాదిగ, మాదిగ ఉపకులాలకు న్యాయం చేకూర్చాలని డిమాండ్ చేశారు. లేనియెడల కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నవీపేట్ మండల అధ్యక్షుడు యెల్మల జీవన్ మాదిగ, నవీపేట్ మండల ప్రధాన కార్యదర్శి సిలుమల శంకర్, ఆకారం రమేష్, బాబురావ్, రోడ్డ ప్రవీణ్, సిలుమల సాగర్, నవీపేట్ మండల మహిళా అధ్యక్షురాలు పద్మ మాదిగ, జ్యోతి మాదిగ, స్వప్న మాదిగ, తదితరులు పాల్గొన్నారు.