- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > ఆదిలాబాద్ > పోలీసులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలి : జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు
పోలీసులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలి : జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు
by Aamani |
X
దిశ, ఆసిఫాబాద్ : పోలీసులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సూచించారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఎస్పీ ప్రభాకర్ రావు తో కలిసి నెలవారీగా నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. స్టేషన్ లలో కేసు పెండింగ్ లేకుండా ప్రత్యేక చొరవ తీసుకోవాలని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ నేరాల నియంత్రణకు కృషి చేయాలన్నారు. ప్రతి రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడ్, ట్రిపుల్ డ్రైవింగ్, మైనర్లు వాహనాలు నడపడం పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని చెప్పారు. అలాగే జూదం తో పాటు మత్తు పదార్థాలు, బియ్యం అక్రమ రవాణా పై ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు. అలాగే నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు.
Advertisement
Next Story