- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘పుష్ప-2’లో ఓ ఊపు ఊపిన పాట.. ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసిందోచ్
దిశ, సినిమా: అల్లు అర్జున్(Allu Arjun), రష్మిక మందన్న(Rashmika Mandanna) జంటగా సుకుమార్(Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పుష్ప-2’(Pushpa-2). డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ.. బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇక కలెక్షన్ల(Collections) విషయంలో మాత్రం సరికొత్త రికార్డులను తిరగరాస్తుంది. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా పుష్ప-2 సినిమాలోని ‘సూసేకి అగ్గి రవ్వ మాదిరి ఉంటాడే నా సామి’ అనే సాంగ్ ఫుల్ వీడియో(Full Video) రిలీజ్ అయింది. ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్(Devi Sri Prasad) మ్యూజిక్ జోడించాడు. అలాగే చంద్రబోస్(Chandra Bose) సాహిత్యం అందించిన ఈ పాటను.. శ్రేయా ఘోషల్(Shreya Ghoshal) అద్భుతంగా పాడింది. సినిమాలో జాతర సీన్(Jathara Seen) తర్వాత వచ్చే ఈ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.