- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలి: కోమటిరెడ్డి
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: ప్రజలకు భారంగా మారిన ఎల్ఆర్ఎస్‌ను వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మూడు నెలలుగా రిజిస్ట్రేషన్లు నిలిపి వేసి ప్రజలను ఇబ్బందులు పెట్టారని విమర్శించారు. వెంటనే పాత విధానం ద్వారానే ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మొదలు పెట్టాలన్నారు. కొత్త రిజిస్ట్రేషన్ విధానంలో సర్వర్లు మొరాయించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
Advertisement
Next Story