- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు మేలు
by srinivas |
X
దిశ, ఏపీబ్యూరో : నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఎంపీ జీవీఎల్నరసింహారావు తెలిపారు. గుంటూరులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండించే మిర్చిని థాయిలాండ్, మలేషియా, చైనా, సింగపూర్ దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా రైతులకు మరింత లాభం చేకూరుతుందని చెప్పారు.
ఎగుమతులు పెంచే విషయంపై కసరత్తు చేస్తున్నామన్నారు. పెట్టుబడి తగ్గించి ఆదాయం పెంచే విషయంపై చర్చలు జరుగుతున్నాయని జీవీఎల్తెలిపారు. నూతన వ్యవసాయ చట్టాలతో మిర్చి లాంటి వాణిజ్య పంటలకు గిట్టుబాటు ధర వస్తుందని జీవీఎల్ పేర్కొన్నారు.
Advertisement
Next Story