కేంద్ర మంత్రికి ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ..

by Shamantha N |
కేంద్ర మంత్రికి ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ..
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఎంపీ వై.ఎస్ అవినాష్ రెడ్డి లేఖ రాశారు. కడప-ముద్దనూరు జాతీయరహదారి-716ను నాలుగు లైన్ల జాతీయ రహదారిగా మార్చాలని ఆయన లేఖలో కోరారు. సిమెంట్ పరిశ్రమలు, ఆర్టీపీపీతో పాటు నూతనంగా ఏర్పాటు చేయనున్న స్టీల్ ప్లాంట్ లకు ఈ రహదారి అభివృద్ది చాలా అవసరమని ఆయన లేఖలో తెలిపారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వినతి మేరకు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి లేఖ రాశారు.

Advertisement

Next Story