- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > నిజామాబాద్ > రీసైక్లింగ్ పేరుతో కేటీఆర్ కుంభకోణం.. ఎంపీ అర్వింద్ హాట్ కామెంట్స్
రీసైక్లింగ్ పేరుతో కేటీఆర్ కుంభకోణం.. ఎంపీ అర్వింద్ హాట్ కామెంట్స్
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో బియ్యం రీసైక్లింగ్ దందా జరుగుతోంది.. అందులో కోట్ల రూపాయల కుంభకోణం దాగుందని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం పార్లమెంట్‌లో మాట్లాడుతూ… ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం కొన్న విషయంపై క్లారిటీ ఇచ్చారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వమే అనవసర ఆరోపణలు చేస్తోందన్నారు. మంత్రి కేటీఆర్ బియ్యం రీసైక్లింగ్ దందా మొదలు పెట్టి.. దొంగే దొంగ దొంగ అన్నట్టు ఉందంటూ అర్వింద్ సెటైర్లు వేశారు.
Advertisement
Next Story