త్రిషతో నటించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్న.. యంగ్‌ హీరో

by Prasanna |   ( Updated:2023-07-10 08:00:14.0  )
త్రిషతో నటించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్న.. యంగ్‌ హీరో
X

దిశ, సినిమా: ‘2018’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మళయాల హీరో టోవినో థామస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఐడెంటిటీ’. అఖిల్‌ పాల్‌, అనస్‌ఖాన్‌ దర్శకత్వంలో తెరక్కెకుతున్న ఈ మూవీలో హీరోయిన్‌గా త్రిషను ఎంపిక చేశారు. దీంతో హీరో ‘త్రిషతో స్క్రీన్‌ షేర్‌ చేసుకునేందుకు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’ అంటూ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఇక ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ షూటింగ్ కోసం ఎర్నాకులం, బెంగళూరు, మారిషష్, కోయంబత్తూరు లొకేషన్‌లను సెలక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

Read More: ముందు వెనక అందాలను ఆరబోస్తున్న నేహా, ఐషా శర్మ..

Advertisement

Next Story