- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pawan Kalyan: పవర్ స్టార్ ‘OG’ కోసం కర్రసాము నేర్చుకుంటున్న యంగ్ బ్యూటీ.. వీడియో వైరల్
దిశ, సినిమా: స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపు సాధించాడు. డిప్యూటీ సీఎం అయి బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన నటిస్తున్న ప్రాజెక్ట్స్ అన్ని వాయిదా పడ్డాయి. తొందరలోనే షూటింగ్ మొదలు కాబోతున్నట్లు సమాచారం. అయితే పవన్ కల్యాణ్, సుజీత్ కాంబోలో ఓజీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, షామ్, హరీష్ ఉత్తమన్ కీలక పాత్రలో నటించనున్నారు. పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా, శ్రియ ఓజీ సినిమా కోసం కర్రసాము శిక్షణ తీసుకుంటున్నట్లు ఇన్‌స్టాలో ఓ వీడియోను షేర్ చేసింది. శారీరక బలం, చురుకుదనాన్ని చూపిస్తూ కఠినమైన శిక్షణ పొందుతోంది. అయితే ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి రానున్నట్లు సమాచారం. కాగా, ఈ అమ్మడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ మూవీలో ఓ ప్రధాన పాత్రలో నటించి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. అలాగే పలు చిత్రాల్లో ఆఫర్లు దక్కించుకుంటూ స్టార్ నటిగా తెలుగు ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ప్రజెంట్ శ్రియా రెడ్డి కర్రసాము నేర్చుకుంటున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.