JR NTR : ఎన్టీఆర్ పుట్టినరోజున ప్రణతి ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..

by Vinod kumar |   ( Updated:2023-05-22 13:41:28.0  )
JR NTR : ఎన్టీఆర్ పుట్టినరోజున ప్రణతి ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..
X

దిశ, సినిమా: తాజాగా ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు గ్రాండ్‌గా జరిగాయి. అభిమానులకు కానుకగా ‘దేవర’, ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబో మూవీ, ‘వార్ 2’ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ వచ్చాయి. ఇక పోతే తారక్ పుట్టిన రోజుకి, అతని భార్య లక్ష్మీ ప్రణతి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారట. ప్లాటినం బ్రేస్లెట్‌ను కానుకగా ఇచ్చిన ప్రణతి సర్‌ప్రైజ్ చేసిందట. మొత్తానికి లక్షల ఖరీదు చేసే కానుకను తారక్ మెచ్చడంతో పాటు భార్య చూపించిన ప్రేమకు ఫిదా అయ్యాడట.

Also Read..

550 సార్లు రీరిలీజైన ఏకైక ఇండియన్ సినిమా..

హీరో విక్రమ్‌పై నిందలు మోపిన బాలీవుడ్ డైరెక్టర్.. కౌంటర్ ఇచ్చిన చియాన్

Advertisement

Next Story