- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
" యశోద " Yashoda సినిమా సెకండ్ వీక్ కలెక్షన్స్
దిశ, వెబ్ డెస్క్ : సమంత లీడ్ రోల్లో నటించిన సినిమా "యశోద " . ఈ సినిమా ' శ్రీదేవి మూవీస్ ' పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాకు హరి, హరీష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా విడుదల చేశారు. ఈ సినిమాలో సమంత సరోగసిగా నటించింది. ప్రస్తుతం ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి రికార్డు కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. ఈ సినిమా మొదటి వారం విజయవంతంగా ముగించుకొని, రెండో వారం కూడా దూసుకెళ్తుంది. రెండో వారం ఈ విధంగా కలెక్ట్ చేసాయి.
నైజాం - 04.19 Cr
సీడెడ్ - 0.82 Cr
గుంటూరు - 0.53 L
కృష్ణ - 0.57 L
నెల్లూరు - 0.26 L
ఉత్తరాంధ్ర - 1.19 Cr
ఈస్ట్ - 0.53 L
వెస్ట్ - 0.32 L
ఏపీ + తెలంగాణ - 08.41 Cr
హిందీ - 0.60 L
తమిళనాడు - 1.25 Cr
ఓవర్సీస్ - 02.76 Cr
రెస్ట్ - 0.65 L
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 13.67 Cr
ఈ సినిమాకు రూ. 11.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తం ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రూ. 13.67 కోట్లు కలెక్ట్ చేసింది. గ్యాప్ వచ్చిన సమంత సూపర్ హిట్టు అందుకున్నందుకు ఆమె అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఇక సమంతకు తిరుగు లేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read......
అమితాబ్ Amitabh Bachchan ప్రచార హక్కులకు భంగం.. ఢిల్లీ కోర్టు కీలక ఆదేశాలు