- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంచి భర్త దొరికితే చాలు.. కెరీర్‌కు ఎలాంటి భయం లేదంటున్న.. Yami Gautam !
దిశ, సినిమా: ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీగా పేరుగాంచిన యామీ గౌతమ్..ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉంది. ఇక 2021లో రచయిత, దర్శకుడు ఆదిత్య ధర్‌ని పెళ్లి చేసుకున్న ఆమె..మ్యారేజ్ తర్వాత కెరీర్ ముగిసినట్టే అనుకోవడం పొరపాటు అని చెప్పింది. 'పెళ్లి తర్వాత హీరోయిన్స్ కెరీర్ ముగిసిందనుకోవడం తప్పు. కెరీర్ ఎదుగుదలకు పెళ్లి అడ్డు కాదు. ఇప్పుడు చాలా మంది హీరోయిన్లు వివాహం తర్వాత కూడా నటిస్తున్నారు. మ్యారేజ్ అయిన తర్వాత మహిళల బాధ్యత పెరుగుతుంది. అన్నింటినీ మోస్తూ కెరీర్‌ని లీడ్ చేసుకోవాలి. భర్త ప్రోత్సాహం ఉంటే మరింత ఉత్సాహంగా చేయవచ్చు. మా ఆయన కూడా ఇదే ఫీల్డ్ కాబట్టి వర్క్ విషయంలో ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు. అందుకే నేను సినిమాలు చేస్తున్నా' అని వివరించింది.
Also Read: అషురెడ్డి కాలు ఎందుకు నాకానో తెలుసా.. ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్