- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వామ్మో.. అనన్య నాగళ్లలో ఈ టాలెంట్ కూడా ఉందా? షాకింగ్ వీడియో వైరల్
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ మూవీతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ఓ వైపు హీరోయిన్‌గా చేస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ నటించి ప్రేక్షకులను మెప్పిస్తోంది. అయితే అనన్య ఇటీవల ‘తంత్ర’ హారర్ మూవీతో అందరినీ భయపెట్టింది.
అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులతో కుర్రాళ్ల మతిపోగొట్టేస్తుంది. తాజాగా, అనన్య ఓ షాకింగ్ వీడియోను షేర్ చేసింది. అందులో ఈ బ్యూటీ కర్ర చేతబట్టి కర్రసాము చేస్తూ కనిపించింది. పల్లెటూర్లలో కర్రసాము ఎలా చేస్తారో అలా చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు కొందరు షాక్ అవుతూ ఆమె తొడలపై అసభ్యకరమైన కామెంట్లు చేస్తున్నారు. తొడల వడలా అని దారుణంగా అంటున్నారు. అయితే అనన్య నాగళ్ల ఏదో కొత్త సినిమా కోసం కర్రసాము నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది.
Read More..
హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్న సితార.. లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్న మహేష్ డాటర్