- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Chiranjeevi: కోట్లు విలువ చేసే స్థలాన్ని మెగాస్టార్ ఎందుకు అమ్ముకున్నాడో తెలుసా?
దిశ, వెబ్డెస్క్: కుర్ర హీరోలకు ధీటుగా సెకండ్ ఇన్నింగ్స్లో జోరు పెంచిన మెగాస్టార్ చిరంజీవి.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా మోహన్ రాజా డైరెక్షన్లో వస్తున్న 'గాడ్ ఫాదర్' మూవీ కూడా అటూ రిలీజ్కు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గురించి టాలీవుడ్లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. చిరు తన కోట్ల విలువ చేసే స్థలాన్ని రీసెంట్గా అమ్మేశారట.
హైదరాబాద్లోని ఫిల్మ్ నగర్ సమీపంలో అప్పట్లో ఓ స్థలాన్ని రూ. 30 నుంచి రూ. 40 లక్షలకు కొనుగోలు చేశారు. ప్రస్తుతం మార్కెట్లో ఆ స్థలం విలువ కోట్లల్లో పలుకుతుందని సమాచారం. ఈ క్రమంలోనే చిరంజీవి ఆ స్థలాన్ని రూ. 70 కోట్లకు అమ్మేశారని టాక్. అయితే ఇంత సడెన్గా ఎందుకు ఆ స్థలాన్ని అమ్మేశారంటూ గుసగుసలు మొదలయ్యాయి. అయితే, మంచి రేటు రావడంతో అమ్మేసుంటారని కొందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
Also Read : హీరోహీరోయిన్ల రెమ్యునరేషన్.. ఫిల్మ్ చాంబర్ కఠిన నిర్ణయం