భార్య లేకుండానే తండ్రి కావాలని ఉంది: సల్మాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by sudharani |   ( Updated:2023-05-01 16:20:56.0  )
భార్య లేకుండానే తండ్రి కావాలని ఉంది: సల్మాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రేమ, పెళ్లి మీద ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇటీవల ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన.. ‘నాకు పిల్లలంటే చాలా ఇష్టం. పెళ్లి చేసుకుంటానో లేదో తెలియదు. కానీ, భార్య లేకుండానే తండ్రి కావాలని ఉంది. సరోగసీ ద్వారా కరణ్ జోహార్ ఇద్దరు పిల్లలను పొందాడు. ఇప్పుడు ఆ పద్ధతిని భారతీయ చట్టాలు ఒప్పుకోవు. దాని గురించి ఆలోచిస్తున్నా’ అంటూ సల్లుభాయ్ మనసులో మాట బయటపెట్టాడు.

ఇవి కూడా చదవండి : 'బలగం' ఖాతాలోకి మరో అవార్డ్

Advertisement

Next Story