- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ హీరోయిన్ కోసం అదేంటి? ఏదైనా చేస్తా: స్టార్ హీరో
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో సిద్ధార్థ్ ‘చిన్నా’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉన్నాడు. ఈ నెల (అక్టోబరు) 6 వ తేదీన థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. కాగా తాజాగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. సిద్ధార్థ్ మీడియా వారితో సినిమాతో పాటు వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. ఇటీవల అదితీ రావు హైదరీతో కలిసి చేసిన ఇన్‌స్టా రీల్ నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే మీడియా వారు ఈ రీల్ గురించి ప్రస్తావన తీసుకురాగా.. ‘నిజానికీ నాకు రీల్స్ చేయడం నచ్చదు. కానీ ప్రేమించిన వారు అడిగినప్పుడు చేయడం ఇష్టం అని’ సిద్ధార్థ్ తెలిపారు. అదితి రావు గురించి మరిన్ని వివరాలు అడిగే ప్రయత్నం చేయగా.. ప్రస్తుతం సినిమా గురించి మాత్రమే అడగండి అని హీరో కూల్‌గా బదులిచ్చారు. ఇక సిద్ధార్థ్ సినిమా గురించి చెబుతూ.. ఈ చిత్రంలో చిన్న పిల్లతో కలిసి వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. కానీ వాళ్ల పర్ఫామెన్స్తో మ్యాచ్ చేసేలా నటించడం కూడా కష్టమనిపించింది అని వెల్లడించారు.
Read More: ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు గ్లోబల్ స్టార్స్.. షేక్ అవుతున్న ట్విట్టర్