- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
లైఫ్ ఇచ్చిన డైరెక్టర్‌ను ‘ఛీ’ కొట్టిన అల్లు అర్జున్..
దిశ, సినిమా: ఇండస్ట్రీలో ఎంత సర్కిల్ ఉన్నప్పటికీ, ఒక మంచి హీరోగా తెరకు పరిచయం చేయాలంటే.. అది టాలెంటెడ్ డైరెక్టర్ వల్లనే అవుతుంది. ఇలాంటి టాలెంటెడ్ డైరెక్టర్‌లో సురేందర్ రెడ్డి ఒక్కరు. అతను నందమూరి కళ్యాణ్ రామ్‌ను ‘అతనొక్కడే’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో.. సురేందర్ రెడ్డికి ఎన్టీఆర్ , మహేష్ బాబు వంటి స్టార్ హీరోలకు దర్శకత్వం వహించే చాన్స్ దక్కింది. అలా రవితేజతో ‘కిక్’, అల్లు అర్జున్‌తో ‘రేసు గుర్రం’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇందులో ‘రేసు గుర్రం’ చిత్రం అప్పట్లో అల్లు అర్జున్ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇండస్ట్రీలోనే ఆల్ టైం టాప్ 4 చిత్రంగా నిలిచింది. అయితే తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ ఇప్పుడు ఈ దర్శకుడితో మూవీని రిజెక్ట్ చేస్తున్నాడట. కారణం రీసెంట్‌గా సురేందర్ రెడ్డి ‘ఏజెంట్’ మూవీ పెద్ద డిజాస్టర్ కాగా.. ‘పుష్ప’ మూవీతో పాన్ ఇండియా లెవెల్ హీరో అయిపోయాడు అల్లు అర్జున్. ఇలాంటి టైంలో సురేందర్ ప్రాజెక్ట్ ఒప్పుకోని రిస్క్‌లో పడటం ఎందుకని రిజెక్ట్ చేసినట్లు సమాచారం.
Read More: చంద్రముఖి సీక్వెల్ రిలీజ్.. అప్ డేట్..
Pooja Hegde : పూజా హెగ్డేకు అల్లు అర్జున్ సరైన జోడీ.. బుట్టబొమ్మ తల్లి కామెంట్స్ వైరల్