- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Home > సినిమా > గాసిప్స్ > బీచ్‌లో ఉన్న ఫొటో షేర్ చేసిన సుధీర్.. రష్మినే తీసింది కదా అంటున్న నెటిజన్లు
బీచ్‌లో ఉన్న ఫొటో షేర్ చేసిన సుధీర్.. రష్మినే తీసింది కదా అంటున్న నెటిజన్లు

X
దిశ, వెబ్ డెస్క్: కమెడియన్ సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొదట జబర్దస్త్ షో తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత యాంకర్‌గా మంచి గుర్తింపు సాధించాడు. ప్రస్తుతం హీరోగా పలు చిత్రాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. అయితే యాంకర్ రష్మితో ప్రేమలో ఉన్నాడంటూ గత కొద్ది కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా, సుధీర్ బీచ్ ఒడ్డున సన్ సెట్ సమయంలో ఒంటరిగా నిలబడి ఉన్న ఫొటోను తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశాడు. దీంతో అది చూసిన నెటిజన్లు రష్మి రాలేదా అని అడుగుతుండగా.. మరి కొంత మంది ఆ ఫొటో తీసింది ఆమెనే కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Also Read: ట్రాన్స్‌జెండర్‌తో సెక్స్.. తలుపులు మూసి టార్చర్ చేశారు: సల్మాన్ మాజీ ప్రేయసి..
Next Story