హీరోయిన్ కియారా హస్తప్రయోగం.. బ్యాక్‌డ్రాప్‌లో ఈ సాంగ్ ప్లే అయింది..

by Prasanna |   ( Updated:2023-05-19 15:01:15.0  )
హీరోయిన్ కియారా హస్తప్రయోగం.. బ్యాక్‌డ్రాప్‌లో ఈ సాంగ్ ప్లే అయింది..
X

దిశ, సినిమా : 2018లో వచ్చిన ‘లస్ట్ స్టోరీస్’లో కియారా అద్వాని బోల్డ్ క్యారెక్టర్ ప్లే చేసింది. న్యూడ్ కంటెంట్‌ కలిగిన ఈ సిరీస్‌లో ఆమె హస్తప్రయోగం సీన్‌ను మరింత బోల్డ్‌గా తెరకెక్కించారు. అయితే ఈ సన్నివేశం బ్యాక్‌డ్రాప్‌లో ప్రముఖ గాయని, దివంగత లతా మంగేష్కర్ పాడిన ‘కభీ ఖుషీ కభీ ఘమ్’ సాంగ్‌ను వినియోగించడంపై అప్పట్లో ఆమె ఫ్యామిలీ ఫైర్ అయింది. హీరోయిన్‌ను అలాంటి స్థితిలో చూపించేందుకు ఇలాంటి పాటను ఎందుకు ఉపయోగించాల్సి వచ్చిందని ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్, కియారాలను దూషిస్తూ ప్రకటన విడుదల చేశారు.

ఇవి కూడా చదవండి: రిహన్న న్యూడ్ మెటర్నిటీ ఫొటోషూట్.. శరీరం చేసిన మ్యాజిక్ అంటోంది

Advertisement

Next Story