- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చరణ్‌కు ప్రెగ్నెన్సీ విషయం చెప్పగానే అలా చేద్దాం అన్నాడు: ఉపాసన కామెంట్స్ వైరల్
దిశ, వెబ్ డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- సతీమణి ఉపాసన ప్రస్తుతం ప్రెగ్నెన్సీగా ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఉపాసన పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుంది. అయితే ఈ జంట పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత మొదటి బిడ్డకు స్వాగతం పలకనున్నారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసన, రామ్ చరణ్ గురించి ఆసక్తికర విషయాలను తెలిపింది. ఉపాసన మాట్లాడుతూ.. నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందని అనుకుంటున్నా అని చెర్రీతో చెప్పా. ఆ విషయం చెప్పగానే దీనిపై ఎక్కువగా ఎగ్జైట్ అవ్వకు, ప్రశాంతంగా ఉండు. ఒకసారి మనం పరీక్షలు చేయిద్దాం. ఆ తర్వాత అన్ని టెస్ట్‌ల్లో బాగానే ఉందని తెలిశాకే చెబుదాం. అప్పుడే సంబరాలు చేసుకుందామని చెప్పాడు. అందుకే నేను రామ్‌ని ఎక్కువగా ఆరాధిస్తా. అతని వల్లే నా జీవితంలో ఇంత ప్రశాంతంగా. మరింత ఉత్సాహంగా ఉన్నాను. నా భావాలను వ్యక్తపరచడం నాకు చాలా ఇష్టం. చెర్రీ తనదైన శైలిలో ఏ పనైనా ప్రశాంతంగా చేస్తాడు’’ అంటూ చెప్పుకొచ్చింది.
Read more: ఉపాసన-రామ్ చరణ్‌ల పెళ్లి రోజు.. చిరు ఇచ్చిన గిఫ్ట్ చూస్తే షాక్ అవుతారు!