- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సమంత న్యూ ఇయర్ మెసేజ్..వెనుక రహస్యం ఏమిటి ?
దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినీ ఇండస్ట్రీలో సమంత క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలిసిన అవసరం లేదు. ఈ మధ్య కాలంలో " మయోసైటిస్ " అనే వ్యాధితో బాధపడుతున్నానని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. సమంత ఒక పక్క ఈ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటూనే మరో పక్క సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటుంది. రెండు రోజులు ఉండగానే సమంత న్యూ ఇయర్ విషెస్ ను సోషల్ మీడియా వేదికగా ముందే తెలిపింది. ఈ పోస్ట్ పెట్టినప్పటి నుంచి అందరికి పలు అనుమానాలు వస్తున్నాయి. మనసులో మోయాలేని బాధను పెట్టుకొని చిన్న నవ్వుతో ఉన్న ఫొటో షేర్ చేస్తూ.." జీవితంలో ముందుకు వెళ్లడానికి శ్రమించండి.. మనం చెయ్యాలనుకున్న వాటిపై దృష్టి పెట్టి సాధించండి. మనకు మంచి చేసే కొత్త నిర్ణయాలు ఆలోచించడం కోసం ఇదే మంచి సమయమని భావించండి. దేవుడు ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. హ్యాపీ 2023 " అంటూ పోస్ట్ చేసింది. రెండు రోజుల ఉండగానే ఈ పోస్ట్ ఎందుకు పెట్టిందా అని నెటిజన్స్ ఆరాలు తీయడం మొదలుపెట్టారట. 2023 కొత్త సంవత్సర వేడుకలకు సమంత దూరంగా ఉండనున్నారని తెలుస్తుంది.