ఓటీటీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఒక్కరోజే రిలీజైన పది సినిమాలు,సిరీస్‌లు!

by Jakkula Samataha |
ఓటీటీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఒక్కరోజే రిలీజైన పది సినిమాలు,సిరీస్‌లు!
X

దిశ,సినిమా : ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఓటీటీ వైపే మొగ్గు చూపుతున్నారు. థియేటర్లలో రిలీజైన 15 రోజులకే సినిమాలు ఓటీటీలో రావడంతో చాలా మంది థియేటర్స్‌కు వెళ్లకుండా ఓటీటీల్లో సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా కరోనా టైం నుంచి ఓటీటీకి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. కాగా, ఓటీటీ ప్రియులకు గుడ్ న్యూస్. నేడు ఓటీటీలో పది సినిమాలు సందడి చేస్తున్నాయి. నిన్న శుక్రవారం ఓటీటీలో ఏకంగా 10 సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజ్ అయ్యాయి. కాగా, ఆ సినిమాలు, సిరీస్‌లు ఏవో ఇప్పుడు చూద్దాం.

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ

అగ్నిసాక్షి- జూలై 12 (తెలుగు వెబ్ సిరీస్)

షో టైమ్ - జూలై 12 (వెబ్ సిరీస్)

ప్రేమలో - అమెజాన్ ప్రైమ్ ఓటీటీ- జూలై 12(తెలుగు సినిమా)

36 డేస్- సోనీ లివ్ ఓటీటీ- జూలై 12 (హిందీ వెబ్ సిరీస్)

పిల్ - జియో సినిమా ఓటీటీ- జూలై 12(హిందీ చిత్రం)

డాక్టర్ డెత్ సీజన్ 2 - లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- జూలై 12(వెబ్ సిరీస్)

మందాకిని- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- జూలై 12 (మలయాళ సినిమా)

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ఎక్స్‌ప్లోడింగ్ కిట్టెన్స్ - జూలై 12(కార్టూన్ వెబ్ సిరీస్)

మహారాజా - జూలై 12(తెలుగు డబ్బింగ్ తమిళ సినిమా)

బ్లేమ్ ది గేమ్ - జూలై 12(చిత్రం)

Advertisement

Next Story

Most Viewed